ఈ సినిమా అమలగారు చేస్తేనే చేస్తా అని అనుకున్నాను *Interview | Telugu FilmiBeat

2022-09-05 2,499

Oke Oka Jeevitham is an upcoming Indian science fiction drama film written and directed by debutant Shree Karthick and produced by Dream Warrior Pictures. The film is simultaneously shot in Telugu and Tamil languages, the latter titled Kanam . It stars Sharwanand, Ritu Varma and Amala Akkineni | ఒకే ఒక జీవితంచిత్రం శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించిన సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం. ఈ చిత్రంలో శర్వానంద్, రీతూ వర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో అమల అక్కినేని, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, ఇంకా పలువురు సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం సమకూర్చగా, సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ అందించారు . డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై ఎస్‌ఆర్‌ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

#amalaakkineni
#sharwanand
#akhilakkineni
#okeokajivitham
#okeokajivithaminterview
#rituvarma
#vennalakishore